సాక్షిలో 'కాలచక్రం'

నూకల సూర్యనారాయణ టెక్నాలజీ అండ్ ట్రేడిషన్ ను కలిపి ప్రజలకు చక్కటి సలహాలు ఇస్తున్నారు. బిగ్ ఎఫ్ ఎం ద్వారా మొదటిసారిగా రేడియో జ్యోతిషాన్ని ప్రారంభించింది ఆయనే. ఆ తర్వాత అన్ని ఎఫ్ ఎం రేడియోలు లైవ్ జ్యోతిషం ఇవ్వడం ప్రారంభించాయి. టీవీ 5 లో గ్రహశాస్త్రం కార్యక్రమాని ప్రారంభించిది ఆయనే. ఆప్పటి వరకు టీవీలలో జ్యోతిషమ్ లో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నామమాత్రంగా ఉండేవి.
బిగ్ ఎఫ్ ఎంలో ట్వంటీ-20 మొదటి క్రికెట్ మ్యాచ్ (పాకిస్ధాన్-ఇండీయా)లో ఇండియా విజయం సాధిస్తుందని 8 గంటలముందే బిగ్ ఎఫ్ ఎం రేడియో ద్వారా ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తీరా ఆ మ్యాచ్ చూస్తుంటే ఇం డియా ఓడిపోయేటట్టు కన్పించింది. చివర్లో శ్రీశాంత్ అద్భుత క్యాచ్ తో ఇండియా విజయం సాధించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్య విజయానికి ముందు ఆయన "సాక్ష్" చానల్ లో చేరి, ఆ పార్టీ విజయం కోసం గణపతి హోమం నిర్వహించినట్టు ఆయన అభిమానులు ఈ పోర్టల్ కు తెలియజేశారు. నాలుగేళ్ళ క్రితం ఇదే దట్స్ తెలుగు డాట్ కాం ద్వారా ఆయన కొన్ని వేల మంది ఈ మెయిల్స్ కు వ్యక్తిగతంగా జవాబులిచ్చి వారి భవిష్యత్తు గురించి చెప్పారు. ఆ కార్యక్రమం పెద్దగా విజయవంతమైన విషయం మా పాఠకులకు తెలుసు.
సాక్షి టీవీని సమర్ధంగా నిర్వహిస్తున్న ప్రియదర్శిని రామ్ ఈయన ప్రతిభను తెలుసుకుని సాక్షిలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. నూకల సూర్యనారాయణను ఈ నెంబర్లలో మీరు సంప్రదించవచ్చు. 9949579697, 040-23812678. లేదా మెయిల్ లో [email protected] సంప్రదించవచ్చు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications