రాజుకు సకల మర్యాదలు

రామలింగరాజు, రామరాజు, మాజీ సిఎఫ్‌ఒ వడ్లమాని శ్రీనివాస్‌లను నేడు చంచల్‌గూడ జైలులో సి రియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారింన్నారు. ఐటీ అధికారులు విచారణకోసం పెట్టుకున్న పిటిషన్ విచారణ 16కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సత్యం' రాజులు చంచల్ గూడ జైలులో ఎలా ఉన్నారు...? ఏం చేస్తున్నారు...? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధాన…ల కోసం అన్వేషించడం సహజం. 'సత్యం' కంప్యూటర్‌సకి సంబంధించి మొత్తం అయిదుగురు జైల్లోనే ఉన్నారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications