రాజుల సంక్రాంతి జైల్లోనే!

* సత్యం కంప్యూటర్స్ తాత్కాలిక్ సిఇవో రామ్ మైనంపాటి జీతం రామలింగరాజు జీతం కంటే ఐదురెట్లు ఎక్కువ. అంటే నెలకు దాదాపు పాతిక లక్షలు రామలింగరాజు జీతం నెలకు ఐదు లక్షలు మాత్రమే.
*జైలులో రామలింగరాజు 26 మంది చిన్న స్ధాయి మోసకారి ఖైదీల మధ్యన ఉంటున్నారు. ఆయన తనతో పాటు బ్రష్, టూత్ పేస్టు తెచ్చుకోలేదు. నిన్న ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా ఆయన అలాగే తన నేల పడక మీద కూర్చుని ఉండిపోవడంతో జైలు సిబ్బంది డిపాజిట్ సొమ్ము నుంచి బ్రష్, పేస్ట్ కొని ఇచ్చారు.
* రాజు హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
*తొలి రోజు జైలు ఆహారం సహించని రాజు ఆదివారం నుంచే ఆ ఆహారానికి అలవాటు పడినట్టు కనిపిస్తోంది.
* టీవీ చూడడానికి, పేపర్లు చదవడానికి జైల్లో అవకాశమున్నా రామలింగరాజు తనకు చదువుకోడానికి కొన్ని పుస్తకాలు ఇవ్వవలసింగా జైలు అధికారులను కోరారు.












Click it and Unblock the Notifications