జగన్ పట్టుదల ఎందుకు?

ఈ నేపధ్యంలో అయితే ముఖ్యమంత్రి కాకపోతే పోరాటపథం అన్న రీతిలో జగన్ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేపట్టిన ఆన్ గోయింగ్ సొంత ప్రాజెక్టులకు మరో 20 వేల కోట్లు ఉంటె గానీ ముందుకు వెళ్ళవు. అందుకు ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ కు మరో దారి లేదు. అందువల్ల జగన్ వర్గం ముఖ్యమంత్రి పదవినే ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications