చిరుకి అంత సీన్ ఉందా?

మిత్రా లేకపోతే ప్రజారాజ్యం లేదని చెప్పిన చిరంజీవి ఇప్పుడు మిత్రా లేకుండానే షోను నడిపిస్తున్నారు. మీడియా ప్రాధాన్యత ఇప్పుడు చిరంజీవికి బాగా తెలిసి వచ్చింది. గతంలో ఆయన మీడియా అంటే సినిమా మీడియా అనుకునేవారు. సినిమా జర్నలిస్టులు కూడా చాలా మంది ఆయన కాళ్ళకు దండం పెట్టేవారు. పొలిటికల్ జర్నలిస్టులు "ఫ్యామిలీ టైప్" కాదని, అవసరమైతే వాయించేస్తారని చిరు తెలుసుకోడానికి ఎక్కువ సమయమే పట్టింది.
అయితే ఐదేళ్ళు ఆగే ఓపిక చంద్రబాబు నాయుడుకు లేకపోయినా చిరంజీవి తనదైన శైలిలో వేచి చూస్తున్నారు. ఎన్నికల చిహ్నం మార్చుకుని, సంస్ధాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఐదేళ తర్వాత తానే ముఖ్యమంత్రి అవితానన్న నమ్మకంతో చిరంజీవి ఉన్నారు. కాంగ్రెస్ మేధావులకు కూడా అదే సంకేతం వచ్చింది. తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ కు చాన్స్ ఉండదు, అంతర్గత కుమ్ములాటలు ఎదుర్కొంటున్న టిడిపి కి ఉండదు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఆ అవకాశం ఉంటుందని ఒక అభిప్రాయం.
-
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం












Click it and Unblock the Notifications