డ్రగ్ మాఫియాతో హీరోలకు లింక్?

కాగా, తాజాగా తెలుగు సినిమాకు చెందిన నలుగురు హీరోలకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొంత మంది నిర్మాతలకు, రాజకీయ నాయకులకు కూడా సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. కచ్చితమైన ఆధారాలతో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నవారిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. గతంలోనే సినీ పరిశ్రమలోని పలువురు హీరోలకు, హీరోయిన్లకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు ప్రచారం జరిగింది.
ఉదయ్ కిరణ్ వంటి హీరోలు, త్రిష వంటి హీరోయిన్లు తమపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను ఖండించారు. అయితే, అప్పటి నుంచి పోలీసులు డ్రగ్ మాఫియాపై ఓ కన్నేసి ఉంచారు. అప్పట్లో వ్యభిచారం చేస్తూ వర్దమాన తారలు పోలీసులకు దొరికారు. ఈ వ్యభిచార వ్యవహారాలకు, డ్రగ్ మాఫియాకు గల సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. డ్రగ్ మాఫియాతో సెలిబ్రిటీల లింకులపై ఆషామాషీగా వ్యవహరించకూడదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications