కెసీఅర్, డిఎస్ ల మధ్య రహస్య అవగాహన?

తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కెసిఆర్ కు, డిఎస్ కు మధ్య మంచి అవగాహన ఉందన్న విషయం చాలా మందికి తెలియదు, ఇప్పుడు జరగనున్న 12 ఉప ఎన్నికల్లో ఒక డిఎస్ మినహా ఆన్ని స్ధానాల్లో గెలుపొందాలన్న పట్టుదలతో కెసి ఆర్ ఉన్నారు.
డిఎస్ విషయంలో కెసి ఆర్ సాఫ్ట్ గా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన గెలుపొందితే రోశయ్య గోచిలో బాంబి ఆయ్యేది ఆయన. మరో ఆరు నెలలకైనా ఆయనే సిఎం అయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధిష్తానం దృష్టిలో రోశయ్య కంటే అత్యంత విధేయుడు డిఎస్సే. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ విషయం తేలుస్తానని డిఎ స్ తన సన్నిహితులతో చెబుతున్నారు. కానీ ఒక సారి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరూ తెలంగాణ సంగతి ఆలోచించరు. ఆ అనుభవం గతంలో ఎన్నో సార్లు జరిగింది. ఈ సారి ఏ జరుగుతుందో చూడాలి!!!












Click it and Unblock the Notifications