జగన్ ను సిన్మా హీరోను చేయాలనుకున్నాను: కడప మేయర్

"చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్న నన్ను కేవలం వైఎస్ బంధువనే పేరుతో పక్కన పెట్టారు. అదే నా బాధ. అక్క కూడా అవకాశం ఉన్నప్పుడు బావకి చెప్పేది. కానీ ఆయన తన నిర్ణయానికే కట్టుబడ్డారు. మనకి రాతంటూ ఒకటి ఉండాలి." అన్నారు.
"ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. దేవుడి ఆశీర్వాదం ఉంటే జగన్ సిఎం ఎప్పుడైనా కావచ్చు. జాతకంలో కరిష్మా ఉందంటే హీరో అవుతారనుకున్నా. నేను చాలాసార్లు తనని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అడిగాను." అని చెప్పారు.
"ఏదో రాజశేఖరరెడ్డిగారి బావమరిది అంటే పంచాయితీలు చేస్తారనుకోవచ్చు. నేనైతే చేయను. ముగ్గురు సోదరుల్లో నేనే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాను. నీరజారావు భూమి విషయం నాకు తెలీదు. నీలాపనిందలు నుదుటి మీద రాసిపెట్టి ఉన్నాయేమో అనుకున్నాను. బాలసాయి ట్రస్టు భూమి తెలీక కొన్నాను." అన్నారు.












Click it and Unblock the Notifications