సినిమాల వరకు చిరుకు ఇప్పటికీ పవన్ దూరమేనా?

సోనియాగాంధీ పిలిపించి తనతో మాట్లాడడం చిరంజీవికి ఎంతో ఆనందకరమైన విషయం. ఆమె ఎన్నో హామీలను ఆయనకు ఇచ్చినట్టు సమాచారం. తన ఎమ్మెల్యేలు కాంగ్రెసులో కలుస్సుకోడానికి సిద్ధమవుతున్న సమయంలో చిరంజీవి మేడంను కలుసుకోవడం విశేషం. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగింగించుకోవాలన్న ఉద్దేశం సోనియాకు ఉంది. అందుకు రాహుల్ గాంధీ మద్దతు ఉంది.
ఇక్కడ అల్లు అరవింద్ పాత్ర చాలా ఉంది. సినిమా భాషలో పార్టీకి ప్యాకప్ చెప్పాల్సిన స్ధితిలో వాళ్ళు ఉన్నారు. పార్టీని మేనేజ్ చేయడం అంత సులభం కాదు. ఆలాగే వాళ్ళ వద్ద డబ్బు లేక కాదు. అయినా నిర్మాతల, ఫైనాన్షియర్ల డబ్బు తీసుకోవడం వీరికి సులభమైపోయింది.












Click it and Unblock the Notifications