వేషం మార్చి తిరుగుతున్న రంజిత!

ఇలా ఉండగా తన భార్య శీలం విషయం రచ్చకెక్కినా రంజిత భర్త (వీరి మధ్య ఇంకా లీగల్ గా విడాకులు కాలేదట) ఆమెను పెద్ద మనసుతో ఆదరిస్తున్నట్టు సమాచారం. రంజిత విదేశాలకు వెళ్ళిపోయిందన్న వదంతులున్నాయి. కానీ ఆమె మరోసారి ఉత్తరాది పర్యటనలో ఉన్నట్టు ఒక వర్గం కథనం. ఆమె కర్ణాటక పోలీసులకు చిక్కితే ఎలాగైనా ఆమె నుంచి బిదడి ఆశ్రమం రహస్యాలను, నిత్యానంద సెక్స్ రాకెట్లను రాబడతారు. స్వామికి సహకరించేందుకే ఆమె దేశాటనానినికి బయలుదేరినట్టు చెబుతున్నారు. అది స్వామి మీద ఉన్న ప్రేమా? కామమా? ఆయన ఇచ్చిన డబ్బు ప్రభావమా అన్నది తెలియవలసి ఉంది. జైలు నుంచి విడుదలై ఆశ్రమానికి వచ్చిన స్వామి మాత్రం ఎప్పటిలాగానే భక్తులను ట్రాన్స్ లోకి పంపించి ప్రేమ భావనలో తప్పులేదని నూరి పోస్తూ తన తప్పును కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.












Click it and Unblock the Notifications