జైల్లో ఉన్నా వారివి రాజభోగాలే!

రెండు రోజుల క్రితం అరెస్టైన శ్రీలక్ష్మి కూడా అప్పుడే తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈమె పిటిషన్ వాయిదా పడింది. ప్రత్యేక సదుపాయాల ద్వారా వీరు స్పెషల్ భోజనం తెప్పించుకోవచ్చు, న్యూస్ పేపర్లు, లాప్ టాప్‌లు ఇలా తదితర కొన్నింటిని వినియోగించుకోవచ్చు. సాధారణ ఖైదీలా ఉంటే చిన్న చూపు చూస్తారనో మరేమిటో కానీ తప్పులు చేసినప్పటికీ వారు ఇంట్లోలా దర్జాగా గడపడం విశేషం!












Click it and Unblock the Notifications