ఖాతా తెరిస్తే జగన్ అకౌంట్ నుండి డబ్బులు?

పుకార్ల కారణంగా ఈ నాలుగు రోజులలోనే సుమారు పదివేల ఖాతాలు తెరిచారట. ఇంకా చాలామంది పెద్ద ఎత్తున పోస్టాఫీసులకు చేరుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఖాతా తెరిస్తే డబ్బులు జమ కావని చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నారు. వైట్ కార్డులు ఉన్న వారికే డబ్బులు జమ అవుతాయని పుకార్లు వచ్చాయట. కాగా ఇందుకు సంబంధించిన కథనం ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైంది.












Click it and Unblock the Notifications