భానుకిరణ్‌తో తేజకు లింకులు?

దర్శకుడు సి.కళ్యాణ్‌కు కూడా భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సిసిఎస్ పోలీసులు గతంలో సి.కళ్యాణ్‌ను ఓ సారి విచారించారు. సి.కళ్యాణ్‌కు భానుకిరణ్‌తో కలిసి ఉమ్మడి ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉమ్మడి ఆస్తులను చూపించి ఓ అగ్ర దర్శకుడిని కూడా కళ్యాణ్ మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తన ఆస్తులను కుదువపెట్టి ఆ అగ్ర దర్శకుడి వద్ద కళ్యాణ్ రూ.7 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసున్న అగ్ర దర్శకుడు అవాక్కయి పోయాడని సమాచారం. సదరు దర్శకుడు తన అప్పు తీర్చమని తన చుట్టూ తిరుగుతున్నప్పటికీ కళ్యాణ్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే శింగనమల రమేష్‌ను చెన్నైలో అరెస్టు చేసిన పోలీసులు ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆయనకు రెండు వారాల రిమాండును కోర్టు విధించింది. శింగనమల పేరుపై కూడా భాను ఆస్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications