ఎలిజబెత్-2 కోసం భారీ బంగారు నాణెం

ప్రపంచంలో ఇంతకుముందు అత్యంత బరువైన నాణెంగా రికార్డులకెక్కిన దానికన్నా దీని బరువు చాలా ఎక్కువ. గతంలో రాయల్ కెనడియన్ మింట్ భారీ బంగారు నాణేన్ని తయారు చేసింది. దీనికన్నా పెర్త్ మింట్ తయారు చేసిన ఈ బంగారు నాణెం బరువు ఐదు రెట్లు ఎక్కువ. సుదీర్ఘ కాలం చరిత్ర పుటల్లో నిలిచి ఉండే నాణెం తయారు చేయాలని భావించిన పెర్త్ మింట్ ఈ నాణేన్ని తయారు చేసిందట.












Click it and Unblock the Notifications