బాయ్ ఫ్రెండ్‌తో నమిత 'రియల్' బిజినెస్

హిందీ చిత్ర సీమ రాజధాని ముంబయిలో తన రియల్ ఎస్టేట్ ప్రారంభించాలని ఈ ముద్దుగుమ్మ ఉవ్వీళ్లురుతోందంట. నమిత బాయ్ ఫ్రెండ్ ఒకరు ముంబయిలో ఉంటున్నారంట. ప్రస్తుతం నమిత కూడా ముంబయిలోనే ఉంటుందని తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ముంబయిలో రియల్ ఎస్టేట్‌ను ప్రారంభించేందుకు యోచన చేస్తోంది. ముంబయిలో బిజినెస్‌ను ప్రారంభించి అక్కడ క్లిక్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా విస్తరించాలని చూస్తోందంట
మొదట ముంబయిలో, ఆ తర్వాత చెన్నై అక్కడ క్లిక్ అయిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్య పరిధిని క్రమంగా పెంచాలని చూస్తోందంట ఈ అందాల బొమ్మ. అయితే ఇప్పటికే ఆమెకు చిత్రాలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే బిజినెస్‌ను తన బాయ్ ఫ్రెండ్‌కు అప్పగించి ఆ తర్వాత మళ్లీ చిత్రాలపై పూర్తి దృష్టి పెట్టాలని చూస్తుందంట నమిత. ఇప్పటికే హీరోయిన్గా ఇమేజ్ క్రమంగా కోల్పోతున్న నమితను రియల్ బిజినెస్ క్లిక్ అయిన తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తానంటే అప్పటికి ప్రేక్షకులు ఆదరిస్తారా చూడాలి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications