పార్లమెంటులో తెలంగాణ బిల్లు లేనట్లే!

తెలంగాణపై తేల్చకుంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమని ప్రకటించి తెలంగాణ కాంగ్రెసు నేతలు, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించిన టిఆర్ఎస్, తెలంగాణ జెఏసి కూడా మొక్కుబడి ప్రకటనలకు పరిమితమయ్యాయి. సమావేశాలు మరోవారం మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు పెట్టే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. కానీ జెఏసి నుండి కానీ, టిఆర్ఎస్ నుండి కానీ సరియైన ప్రతిఘటన కనిపించడం లేదు. ఇక మా వెనుక నడవండి మేం తెలంగాణ తెస్తామన్న టిటిడిపి తీరు కూడా ఇందుకు మినహాయింపుగా లేదు.












Click it and Unblock the Notifications