జగన్ ధైర్యం వెనక భార్య భారతి?

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ నాయకత్వ లక్షణాలున్నాయని, అయితే భారతి మానసికంగా శక్తిమంతురాలని, తమ చుట్టూ ఉండేవారిని ఇట్టే పసిగట్టగలరని, ఎవరు ద్రోహచింతులో, ఎవరు కాదో వెంటనే తేల్చేయగలరని అంటారు. దానివల్లనే ద్రోహబుద్ధితో తమ చెంతకు చేరినవారిని దూరంగా ఉంచడం సాధ్యమవుతోందని అంటున్నారు.
భారతి వల్లనే సాక్షి రామ్‌ను తొలగించినట్లు చెబుతారు. వైయస్సార్ కుటుంబ సభ్యుల్లో వివేచనా శక్తి గల శక్తివంతురాలుగా భారతి పేరు సంపాదించుకున్నారు. అందుకే వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మకు భారతి అంటే ప్రాణమని చెబుతారు. ఇప్పుడు కష్టకాలంలో జగన్‌కు తగిన ధైర్యాన్ని ఆమె ప్రోది చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications