సచిన్, సెహ్వాగ్ ఫ్లాప్, భార్యల బ్యాటింగ్

తమకు ఐకాన్స్ మద్దతు లభిస్తోందని రామకృష్ణన్ ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. క్రికెటర్ల భార్యలతో బిజినెస్ వెంచర్‌ను ఎలా ప్రారంభించారనే విషయాన్ని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఈ సంస్థలో అంజలికి 35 శాతం, ఆర్తికి 25 శాతం, రామకృష్ణన్‌కు 38 శాతం వాటాలున్నాయి.
రామకృష్ణన్ తమిళనాడు జూనియర్ క్రికెట్ జట్టులో ఆడాడు. అదే విధంగా 13 ఏళ్ల పాటు ఇండియన్ బ్యాంక్ జట్టుకు నేతృత్వం వహించారు. దశాబ్దం క్రితమే ఆయన వీడియో అనాలిసిస్ సోల్యూషన్స్‌ను ప్రవేశపెట్టారు. పెర్మార్మెన్స్ అనలిస్టుగా జాన్ రైట్ 2003లో ఆహ్వానించినప్పుడు రామకృష్ణన్‌కు పెద్ద బ్రేక్ లభించింది.
స్సోర్ట్స్ మెకానిక్స్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పాఠాశాల, కాలేజీ స్థాయి క్రీడాకారులు. నిరుడు రూ. 3 కోట్ల రూపాయల టర్నోవర్ మాత్రమే సాధించింది. దాన్ని వంద కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా రామకృష్ణన్ నడిపించడానికి సమాయత్తమవుతున్నారు. విజ్యువల్ కోచింగ్ మెథడ్స్ పెరగడంతో స్పోర్స్ట్ మెకానిక్స్ వ్యాపారం పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications