మెగాఫోన్ పట్టనున్న కెసిఆర్: అన్నీ తానై సినిమా

ఇందుకోసం ఆయన పలువురు సినీ ప్రముఖులతో టచ్‌లో ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. తాను మెగా ఫోన్ పట్టుకొని తీసే ఈ చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారట. కేవలం తెలంగాణ పేరుతో ఆషామాషిగా తీస్తే హిట్ కావని, అందుకే నవరసాలు ఉండేలా తాను ఈ చిత్రాన్ని తీసి బిగ్ హిట్ కొట్టాలని కెసిఆర్ భావిస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలో ఆయన మెగా ఫోన్ పట్టబోయే చిత్రానికి ముహూర్తం షాట్ పడుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications