తిరుపతి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్‌బాబు?

అయితే ఆ తర్వాత వేడుకలకు హాజరైన చంద్రబాబు.. తాను మోహన్ బాబును రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. దీంతో, మోహన్ బాబు టిడిపిలో చేరేందుకు బాబును ఆహ్వానించలేదని చెప్పినప్పటికీ.. చిరంజీవి రాజీనామా చేసి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందని అంటున్నారు. మోహన్ బాబు ఎప్పుడూ తన పుట్టిన రోజు వేడుకలను తన విద్యాసంస్థలలోనే జరుపుకుంటున్నప్పటికీ... చిత్తూరులోనే ప్రత్యేకంగా మోహన్ బాబు, చంద్రబాబులు చాలా రోజుల తర్వాత కలుసుకోవడం మోహన్ బాబును అభ్యర్థిగా దింపే సంకేతాలే కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications