ఒక్క టిక్కెట్‌తో ఇద్దరికి ఎర: జగన్ పార్టీ నేత చక్రం?

దీంతో ఆయనను వైయస్సార్ కాంగ్రెసులోకి తీసుకు వచ్చేందుకు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు చక్రం తిప్పారట. అందుకోసం ఆయన పెద్ద మంత్రాంగమే నడిపారు. రాజమండ్రి టిక్కెట్ ఇస్తాననే హామీతో అప్పారావును అప్పుడు పార్టీలోకి తీసుకు వచ్చారట. ఇప్పుడు అదే రాజమండ్రి స్థానంలో బిసి సామాజిక వర్గానికి చెందిన రాజ్ కుమార్ పోటీకి సిద్ధమయ్యారట. ఈ కారణంగానే అప్పారావును నచ్చజెప్పిన పార్టీ పెద్దలు ఎమ్మెల్సీ టిక్కెట్‌కు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.
మరో విషయమేమంటే అదే రాజమండ్రి టిక్కెట్ ఇస్తామని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోసు టిడిపికి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకు వచ్చారట. రాజమండ్రి టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి గతంలో అప్పారావును.. ఇప్పుడు భాస్కర రామారావును సుభాష్ చంద్రబోసు తీసుకు వచ్చారని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, రాజ్ కుమార్ అభ్యర్థిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలు ఆయనను వెంట పెట్టుకొని వచ్చి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, బాబురావు, సుచరిత, సుజయ కృష్ణ రంగారావులు విజయమ్మను బుధవారం కలుసుకున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications