శ్రీశాంత్ లీలలు: కన్నడ నటీనటులకూ లింక్స్?

బుకీల మొబైల్ ఫోన్లలో కర్ణాటకకు చెందిన కేఎంఆర్ అనే పొడి అక్షరాలతో కూడిన సందేశాలు అధికంగా ఉండడం పలు సందేహాలకు తావిస్తోందని, ఈ పొడి అక్షరాల వెనుక వ్యక్తి కోసం వేటలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. హీరోయిన్లు లక్ష్మి రాయ్, సంజనాలకు క్రికెటర్ శ్రీశాంత్‌తో స్నేహసంబంధాలు అధికంగా ఉండడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
2009లో తనకు స్నేహితుడిగా శ్రీశాంత్ ఉన్న మాట నిజమేనని, ఆ తర్వాత అతడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని సినీ నటి సంజనా అంటోంది. ఫిక్సింగ్ కక్కుర్తికి శ్రీశాంత్ పాల్పడకుండా ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించింది. కోట్లకు పడగలెత్తిన శ్రీశాంత్ లక్షల కోసం ఇలా గడ్డి తిన్నాడంటే నమ్మశక్యం కావడం లేదని అన్నది.
కాగా శ్రీశాంత్‌తో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని మరో నటి లక్ష్మీ రాయ్ తేల్చిచెప్పింది. మొత్తానికి స్పాట్ ఫిక్సింగ్‌లో కొందరు సినీ హీరోయిన్లు, బుకీలకు లింక్ కల్పించారని పేర్కొంటున్న ఢిల్లీ పోలీసులు త్వరలోనే అన్ని చీకటికోణాల గుట్టు విప్పుతారని భావిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications