బంజారాహిల్స్లో బీర్ ఫెస్టివల్: ఈ నెలాఖరు వరకు
హైదరాబాద్: బీర్ బాబులకు శుభవార్త. చల్ల చల్లగా హాయి హాయిగా ముచ్చట గోలిపై వాతావరణంలో బీర్ ఫెస్టివల్ నగర యువతను సందడలో ముంచెత్తింది.
నగరంలో దొరికే బీర్ రుచులే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లభించే బీర్లను తనివి తీరా తాగవచ్చు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో ఉన్న సుచిర్స్ క్లబ్ రిపబ్లిక్ పబ్లో బీర్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది.
దేశీయ, విదేశాలకు చెందిన సుమారు 20 రకాల బ్రాండ్లను కలిపి బీర్ ఫ్యాక్టరీ పేరిట ఇక్కడ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు నిర్వహకాలు తెలిపారు. ఇందులో భాగంగా బీర్ల రుచులను ఆస్వాదించేందుకు యువతీ యువకులు పోటీ పడ్డారు.
నగరంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ నెలాఖరు వరకు ఈ బీర్ ఫెస్టివల్ కొనసాగుతుందని సుచిర్స్ క్లబ్ రిపబ్లిక్ పబ్ సీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్ బీరు ఉత్పత్తులను ప్రదర్శించారు.
బంజారాహిల్స్లో బీర్ ఫెస్టివల్: ఈ నెలాఖరు వరకు
బీర్ బాబులకు శుభవార్త. చల్ల చల్లగా హాయి హాయిగా ముచ్చట గోలిపై వాతావరణంలో బీర్ ఫెస్టివల్ నగర యువతను సందడలో ముంచెత్తింది.