బిగ్ బీకి బ్యాట్ గిఫ్ట్: 'ఆశ్చర్యం.. గేల్ నా అభిమానా'
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఓ బహుమతి ఇచ్చాడు. తన ఆటోగ్రాప్‍తో కూడిన ఓ బ్యాట్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్‌కు ఇచ్చాడు. తనకు హిందీ సినిమాలు తెలుసునని, అమితాబ్ బచ్చన్ అంటే తనకు ఇష్టమని గేల్ పేర్కొన్నాడు.
క్రిస్ గేల్ ట్వీట్ కూడా చేశాడు. తన బ్యాట్‌ను లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు బహుమతిగా ఇచ్చినందుకు తాను గర్వంగా భావిస్తున్నానని, తనకు అమితాబ్ సినిమాలు అంటే ఇష్టమని, అతని స్టైల్ ఇష్టమని, అమితాబ్‌కు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
దానికి అమితాబ్ కూడా స్పందించారు. క్రిస్ గేల్‌కు థ్యాంక్స్ చెప్పారు. దానికి గేల్ స్పందిస్తూ.. భారత్‌లో కలుస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు.

అమితాబ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ తనకు ఓ బ్యాట్ బహుమతిగా ఇచ్చాడని, దానిపై అతను ఆటోగ్రాప్ చేశాడని చెప్పాడు. క్రిస్ గేల్ తన సినిమాలను చూస్తాడని, తన అభిమాని అనే విషయం తనకు తెలియదని, తనకు ఎంతో ఆనందంగా ఉందని అమితాబ్ పేర్కొన్నారు.
'మిస్టర్ క్రిస్ గేల్, నన్ను మీరు గుర్తుపట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు, ఎంత వినయం! మీరు చూపించిన గౌరవానికి సంతోషం. మేమందరం మీ అభిమానులం. మీ సంతకంతో ఇచ్చిన ఈ కానుక చాలా అద్భుతం' అని అమితాబ్ ప్రతిస్పందించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications