శేఖర్ కమ్ముల, విమలా రామన్ చేతుల మీదగా రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ 55"(ఫోటోలు)
హైదరాబాద్: ప్రవాస భారతీయురాలు వల్లూరి రాధా రావు చేతుల మీదుగా జాలువారిన చిత్రాల ప్రదర్శన "ఆర్ట్ లైఫ్ @ 55" హైదరాబాదీలను ఎంతగానో ఆకట్టుకుంది. సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు జె డి చక్రవర్తి, నటి విమలా రామన్‌లు ప్రారంభించారు.
ఈ ప్రదర్శన ఈనెల 28 వరకూ కొనసాగనుంది. దక్షిణాది నటి సమంతా చేతుల మీదుగా ప్రారంభమై, పేదలకు, చిన్నారులకు, మహిళలకు వైద్య సదుపాయాలూ కల్పిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్‌కు నిధులను అందించే నిమిత్తం ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
రాధా రావు చిత్రికరీంచిన ఈ పెయింటింగ్స్‌లో ఇటు భారతీయత, అటు పాశ్చాత్య ధోరణులు కనిపిస్తుంటాయి. చిత్రకళలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆమె చిత్రించిన చిత్రాలు ఎంతో అద్భుతమని వీక్షకులు అభినందించారు. చిత్రీకరణ కోసం ఆమె ఎంచుకున్న వివిధ సందర్భాలు వినూత్నంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ ప్రదర్శనకు పెసరట్టు మూవీ నటీ నటులు నందు, నికితా నారాయణ్, చిత్ర నిర్మాత సంగీత్ రెడ్డి, గేయ రచయితా సిరా శ్రీ, గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె తదితర ప్రముఖులతో పాటు చిత్రకళా ప్రేమికులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాధ వల్లూరి, మ్యూస్ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటార్ సుదీర్‌లు ప్రత్యూష ఫౌండేషన్‌కు 25 వేల రూపాయల చెక్కును శేఖర్ కమ్ముల చేతుల మీదుగా అందించారు.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
ఈ సందర్భంగా రాధ వల్లూరి, మ్యూస్ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటార్ సుదీర్‌లు ప్రత్యూష ఫౌండేషన్‌కు 25 వేల రూపాయల చెక్కును శేఖర్ కమ్ముల చేతుల మీదుగా అందించారు.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన హీరోయిన్ విమలా రామన్.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న హీరోయిన్ విమలా రామన్... చిత్రంలో హీరో నందు తదితరులు.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన హీరోయిన్ విమలా రామన్.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"లో పాల్గొన్న పెసరట్టు చిత్రం హీరోయిన్ నికితా నారాయణ్.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"లో పాల్గొన్న పెసరట్టు చిత్రం హీరో నందు.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55" ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు.

సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"లో పాల్గొన్న హీరోయిన్ విమలా రామన్.

రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"ని సందర్శించిన ప్రముఖులు
సికింద్రాబాద్ లోని హోటల్ మారియట్ లోని మ్యుస్ ఆర్ట్ గ్యాలరీలో రాధా వల్లూరి "ఆర్ట్ లైఫ్ @55"లో పాల్గొన్న హీరోయిన్ విమలా రామన్, గీతా గుప్త.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!

Click it and Unblock the Notifications