జంగ్ మంచి వ్యక్తి, మోడీపైనే: రూటుమార్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ నజీబ్ జంగ్‌కు ఊహించని మద్దతు లభించింది! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్‌కు మొదటి నుంచి పడని విషయం తెలిసిందే. అయితే, అదే నజీబ్ జంగ్ పైన అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంచి మనిషి అని కితాబిచ్చారు. ఆయన కేవలం ప్రధాని కార్యాలయం (పీఎంవో) నిర్దేశకాల ప్రకారం వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తద్వారా గతంలో తమ మధ్య విభేదాలకు ప్రధాని కార్యాలయం అని చెప్పకనే చెప్పారనవచ్చు.

గత కొద్దికాలంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య పలు విషయాల్లో వివాదాలు చెలరేగాయి. అయినప్పటికీ కేజ్రీవాల్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కు మద్దతు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఆయన పైన కేజ్రీవాల్, ఏఏపీ మండిపడింది.
గవర్నర్ నజీబ్ జంగ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కొందరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో, శనివారం నాడు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఆయనపై ప్రశంసలు కురిపించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications