సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
హైదరాబాద్: జయనామ సంవత్సరంలో రాజు, మంత్రి స్థానాలకు చంద్రుడే అధిపతి కాబట్టి, దేశానికి అధిపతి కాబాయో వ్యక్తి కూడా సమర్థపాలకుడవుతారని కాకినాడ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నారాయణగూడలోని కేశవ స్మారక కళాశాల హాలులో శ్రీపీఠం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.
ఇందులో పరిపూర్ణానంద స్వామి పంచాంగ పఠనం చేశారు. దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్ర్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతాయన్నారు. వాస్తు ప్రకారం 2020 నాటికి సీమాంధ్ర రాష్ట్రం దేశంలోనే అద్భుత అభివృద్ధి సాధించినన రాష్ట్రంగా ఎదిగే అవకాశముందన్నారు.
మరోవైపు, మరో పంచాంగ శ్రవణం మోడికి షాకిచ్చేలా ఉంది. జయనామ సంవత్సరంలో యూపిఏకు అధికార వియోగం కలుగుతుందని, మోడీకి రాజయోగం లభిస్తుందని శ్రీకాళహస్తీశ్వర ఆళయ ఆస్థాన జ్యోతిష్య పండితులు ములుగు రామలింగ వరప్రసాద్ చెప్పారు. అయితే వచ్చే లోకసభ ఐదేళ్ల పాటు ఉండదని ట్విస్ట్ ఇచ్చారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
ఈ ఏడాది టివి, సినిమా, రాజకీయ రంగాల ప్రముఖులకు వాహన ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉందని పరిపూర్ణానంద స్వామి చెప్పారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
కొత్త సంవత్సరంలో వాస్తవికతకు అద్దం పట్టే విధంగా దేశంలో పాలన జరుగుతుందని శ్రీపీఠం అధఇపతి పరిపూర్ణానంద స్వామిజీ అన్నారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
ప్రస్తుతమున్న రాజకీయ గందరగోళం తొలగిపోయి... నూతన ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత ప్రపంచ స్థాయిలో రూపాయి విలువ పెరుగుతుందన్నారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
ఎంత విస్తారమైన వర్షం కురుస్తుందో.. అంతేలా ఎండ తీవ్రత ఉంటుందని స్వామిజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
జయనామ సంవత్సరంలో రాజు, మంత్రి స్థానాలకు చంద్రుడే అధిపతి కాబట్టి, దేశానికి అధిపతి కాబాయో వ్యక్తి కూడా సమర్థపాలకుడవుతారని కాకినాడ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
సోమవారం సాయంత్రం నారాయణగూడలోని కేశవ స్మారక కళాశాల హాలులో శ్రీపీఠం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఇందులో పరిపూర్ణానంద స్వామి పంచాంగ పఠనం చేశారు.

సీమాంధ్రపై పరిపూర్ణానంద, మోడీకి అధికారం ట్విస్ట్
దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్ర్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతాయన్నారు. వాస్తు ప్రకారం 2020 నాటికి సీమాంధ్ర రాష్ట్రం దేశంలోనే అద్భుత అభఇవృద్ధి సాధించినన రాష్ట్రంగా ఎదిగే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications