జయసుధ, పవన్ హ్యాపీ: చిరుకి చెమట పట్టించారు(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున పలువురు సినీ ప్రముఖులు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, జయప్రద ఆర్ఎల్డీ అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక జయసుధ తన నియోజకవర్గంలో గెలుపు కోసం ఇంటింట తిరుగుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీని కాంగ్రెస్ గెలుపు కోసం, బాలకృష్ణ టిడిపి గెలుపు కోసం సీమాంధ్రలో జోరుగా పర్యటిస్తున్నారు.

జయసుధ
సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సిట్టింగ్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ తన నియోజకవర్గంలో ఓ హోటల్లో పూరీలు వేస్తూ...

జయసుధ
సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సిట్టింగ్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న దృశ్యం.

జయసుధ
సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సిట్టింగ్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ గెలుపు కోసం సికింద్రాబాదులోని లాలాపేటలో ప్రచారం నిర్వహిస్తున్న ఆజాద్.

జయప్రద
రాష్ట్రీయ లోకదళ్ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయప్రద ఆ పార్టీ అభ్యర్థుల తరఫున నల్గొండ, వరంగల్ జిల్లాలో శనివారం ప్రచారం నిర్వహించారు.

పవన్ కళ్యాణ్
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు శాలువా కప్పుతున్న టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు.

పవన్ కళ్యాణ్
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దృశ్యం. పవన్ కెసిఆర్ పైన నిప్పులు చెరిగారు.

బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సీమాంధ్రలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సీమాంధ్రలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరంలో బాలయ్య ప్రచారం..

బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సీమాంధ్రలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరంలో బాలయ్య ప్రచారం చేస్తున్న దృశ్యం.

జీవిత
దర్శక నిర్మాత జీవిత శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ తరఫున ప్రచారం నిర్వహించారు.

జీవిత
దర్శక నిర్మాత జీవిత శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ తరఫున ప్రచారం చేశారు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. విజయవాడలో ప్రచారం...

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో...

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. చిరు కోసం క్లిక్ క్లిక్...

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. చిరు కోసం క్లిక్ క్లిక్...

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. చిరు సభకు తరలి వచ్చిన జనాలు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. చిరు అభివాదం.












Click it and Unblock the Notifications