వర్సిటీలో అమ్మాయి, అబ్బాయి ముద్దులు(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రేమకు ముద్దు చిహ్నం అంటూ హైదరాబాదు నగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆదివారం కిస్ ఆఫ్ లవ్ ర్యాలీ నిర్వహించారు.
యువతీ యువకులు పెద్ద సంఖ్యలో చేరి ముద్దులు పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వద్దంటూ ఏబీవీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతారవణం ఏర్పడింది.
కొచ్చి కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పలువురు విద్యార్థులు ఆదివారం తలపెట్టిన సంఘీభావ కార్యక్రమాన్ని తలపెట్టారు.

ఏబీవీపీ
కొచ్చి కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాదులోని సెంట్రల్ వర్సిటీలో పలువుర విద్యార్థులు సంఘీభావంగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని చేపట్టడంతో ఏబీవీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

కిస్ ఆఫ్ లవ్
ముద్దు అనేది ప్రేమను వ్యక్తం చేసేదే కానీ, అది అశ్లీలం కాదని హైదరాబాదులోని సెంట్రల్ వర్సిటీలో ప్లకార్డు పట్టుకున్న ఓ విద్యార్థిని.

కిస్ ఆఫ్ లవ్
తాను ఎవరితోనైనా ప్రయాణించే హక్కు ఉందని, దానిని ఆపే హక్కు ఎవరికీ లేదని హైదరాబాదులోని సెంట్రల్ వర్సిటీలో ప్లకార్డు పట్టుకున్న ఓ విద్యార్థిని.

కిస్ ఆఫ్ లవ్
ప్రేమకు ముద్దు చిహ్నం అంటూ హైదరాబాదు నగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆదివారం కిస్ ఆఫ్ లవ్ ర్యాలీ నిర్వహించారు. ముద్దులతో..

కిస్ ఆఫ్ లవ్
యువతీ యువకులు పెద్ద సంఖ్యలో చేరి ముద్దులు పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వద్దంటూ ఏబీవీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతారవణం ఏర్పడింది. ముద్దులతో ఇలా...

కిస్ ఆఫ్ లవ్
కొచ్చి కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పలువురు విద్యార్థులు ఆదివారం తలపెట్టిన సంఘీభావ కార్యక్రమాన్ని తలపెట్టారు. ముద్దులు పెట్టుకుంటున్న దృశ్యం.

కిస్ ఆఫ్ లవ్
ప్రేమకు ముద్దు చిహ్నం అంటూ హైదరాబాదు నగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆదివారం కిస్ ఆఫ్ లవ్ ర్యాలీ నిర్వహించారు.

కిస్ ఆఫ్ లవ్
కొచ్చి కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పలువురు విద్యార్థులు ఆదివారం తలపెట్టిన సంఘీభావ కార్యక్రమాన్ని తలపెట్టారు. ముద్దులు పెట్టుకుంటున్న దృశ్యం.

కిస్ ఆఫ్ లవ్
కొచ్చి కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాదులోని సెంట్రల్ వర్సిటీలో పలువుర విద్యార్థులు సంఘీభావంగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని చేపట్టడంతో ఏబీవీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

Click it and Unblock the Notifications