ఆశీర్వాదం, ఢిల్లీలో 'కెసిఆర్' హడావుడి (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కెసిఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే తొలిసారి. కెసిఆర్ సహా పార్టీకి చెందిన 10 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు కేశవ రావులు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు.
మంగళవారం కూడా కెసిఆర్ అక్కడే ఉండే అవకాశాలున్నాయి. పార్టీ పార్లమెంటరీ నేత ఎంపికతోపాటు కొత్త రాష్ట్రానికి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కూర్పుపై అక్కడి నుంచే కసరత్తు చేసే వీలుంది.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆదివారం రాత్రి ఢిల్లీలో ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సమయంలో ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపిస్తున్న దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆదివారం రాత్రి ఇతర ముఖ్య నేతలతో కార్లో వెళ్తున్న దృశ్యం.

మంత్రాలయం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మంత్రాలయం అర్చకులు ఆశీర్వదించి, రాఘవేంద్ర స్వామి చిత్రపటాన్ని ఇస్తున్న దృశ్యం.

భద్రాచలం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును భద్రాచలం అర్చకులు ఆశీర్వదించి.. అభినందించిన దృశ్యం.

భద్రాచలం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును భద్రాచలం అర్చకులు ఆశీర్వదిస్తున్న దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు కార్యకర్తల నమస్కారం.. కెసిఆర్ ప్రతి నమస్కారం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు కార్యకర్తలరం అభివాదం.

కెసిఆర్
తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్
తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పక్కన సీనియర్ నేతలు కెకె తదితరులు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సీనియర్ నేత కెకె, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు బయటకు వస్తూ...

హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు, ఇతర నేతలు ఉత్సాహంగా..., హరీష్ రావుకు కెసిఆర్ కేబినెట్లో మంత్రి పదవి లభించనుంది.

మంత్రాలయం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మంత్రాలయం అర్చకులు ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications