వారితో డ్యాన్స్ చేయించి, కేసీఆర్ నవ్వేశారు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. సచివాలయంలోను ఆనందం వెల్లివిరిసింది. తెరాస కార్యకర్తలు బాణసంచా కాల్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.

ఎమ్మెల్యే, టీజీవోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇతర నేతలు సత్యనారాయణ, కృష్ణాయాదవ్‌ తదితరులు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచారని కొనియాడారు. ఈ సందర్భంగా అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్‌ వారితో అన్నారు.

మరోవైపు, కేసీఆర్‌ ఒక వైపు కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిస్తున్న సమయంలోనే బయట ఉద్యోగులు బాణసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. బాణసంచా చప్పుళ్ల పట్ల కేసీఆర్‌ ఆరా తీశారు. ఉద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ విలేకరులు బదులిచ్చారు. దీంతో ఆయన.. అప్పుడే రియాక్షన్సా అంటూ చిన్నగా నవ్వారు.

ఆనందం

ఆనందం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. సచివాలయంలోను ఆనందం వెల్లివిరిసింది.

బాణసంచా

బాణసంచా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. సచివాలయం మెయిన్ గేట్ వద్ద ఉద్యోగులు బాణసంచా కాల్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. సచివాలయం మెయిన్ గేట్ వద్ద బాణసంచా పేల్చడంతో.. దూసుకెళ్తున్న రాకెట్.

బాణసంచా

బాణసంచా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. సచివాలయం మెయిన్ గేట్ వద్ద ఉద్యోగులు బాణసంచా కాల్చారు.

తెలంగాణ భవన్లో...

తెలంగాణ భవన్లో...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల ఆనందం.

తెలంగాణ భవన్లో...

తెలంగాణ భవన్లో...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల ఆనందం. కేసీఆర్ గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు.

తెలంగాణ భవన్లో..

తెలంగాణ భవన్లో..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల సంప్రదాయ నృత్యం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల సందడి.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల ఆనందం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద లంబాడీల ఆనందం.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. డ్రమ్ములు వాయిస్తూ తెలంగాణ కార్యకర్తల ఆనందం.

కేసీఆర్ ఫోటోతో...

కేసీఆర్ ఫోటోతో...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్ నిర్ణయాల పైన తెలంగాణ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. కేసిఆర్ ఫోటోతో గిరిజనుల ఆనందం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+