పిక్చర్స్: మధుప్రియ ఎందుకు ఎలా చేసింది?
ఆదిలాబాద్: తన తల్లిదండ్రులను ఎదిరించి గాయని మధుప్రియ తాను ప్రేమించిన యువకుడు శ్రీకాంత్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందనేది చర్చనీయాంశంగానూ, ఆసక్తికరంగానూ మారింది. తాను సెలిబ్రిటీని అయి ఉండి కూడా ఇంట్లో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె పెళ్లి తర్వాత అన్నది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నార్థరంగా మారింది.
అమ్మానాన్నలను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశానని, ప్రయత్నం ఫలించకపోవడంతోతాను శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు. మధుప్రియ ఇలా ఎందుకు చేస్తోందని అందరూ రకరరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఏదైనా విషయం దొరికితే సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుందని ఆమె ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అమ్మాయిని బద్నాం చేసే ముందు ఒక్కసారి ఆమె ఎందుకిలా చేసిందనేది ఆలోచించాలని ఆమె సూచిస్తోంది.

నేను చేసింది తప్పు కాదు..
తాను చేసింది తప్పు కాదని, అమ్మానాన్నలను చాలా వేడుకున్నానని, అంతకు మించి అడగలేనంతగా అడిగానని మధుప్రియ చెబుతోంది.

ద్రోహం చేయలేదు..
తాను అమ్మానాన్నలను మోసం చేయలేదు, వారికి ద్రోహం చేయలేదని మధుప్రియ చెబుతోంది. శ్రీకాంత్‌తో తనకు రెండేళ్ల పరిచయమని, ఈ విషయం తల్లిదండ్రులకు ముందే చెప్పానని మధుప్రియ అంటోంది.

తప్పనిసరి పరిస్తితుల్లోనే...
తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, కెరీర్‌ను వదిలిపెట్టేది లేదని, శ్రీకాంత్ తనకు సపోర్టు చేస్తాడని మధుప్రియ అంటోంది.

పెళ్లి చేసుకోవడం సంతోషం
పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని, తల్లిదండ్రులను వదులుకోవడం బాధగా ఉందని, కొన్నాళ్ల తర్వాత వారు మాట్లాడుతారని అనుకుంటున్నానని మధుప్రియ అంటోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications