ఓ మహిళ ప్రతిఘటన!: కృష్ణయ్యపై దాడి (పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసాభాసాగా మారింది. ఎల్బీ నగర్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఆర్ కృష్ణయ్యపై సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలు దాడికి దిగారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య వాహనాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఈ ఘటనలో ఆర్ కృష్ణయ్యకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. కార్యకర్తలు ఆయన కారను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

ఆర్ కృష్ణయ్య
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసాభాసాగా మారింది. ఎల్బీ నగర్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఆర్ కృష్ణయ్యపై సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలు దాడికి దిగారు.

ఎల్బీ నగర్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్ కృష్ణయ్య తన అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఆర్ కృష్ణయ్య
అప్పటికే ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎస్వీ కృష్ణ ప్రసాద్.. టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఆర్ కృష్ణయ్య
మరో రెబల్ అభ్యర్థి సామ రంగారెడ్డి.. నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోపలికి వెళ్లారు. వారి అనుచరులు వందల సంఖ్యలో కార్యాలయం వెలుపల ఉన్నారు.

ఆర్ కృష్ణయ్య
అదే సమయంలో కారులో అక్కడకు వచ్చిన ఆర్ కృష్ణయ్యను చూసిన అసమ్మతి నేతల అనుచరులందరూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆర్ కృష్ణయ్య
కొంతమంది యువకులు పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో ఆర్ కృష్ణయ్య కారు పైన దాడికి పాల్పడడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఆర్ కృష్ణయ్య
అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను చెదరొగట్టి కృష్ణయ్యను కారులో సర్కిల్ కార్యాలయం వరకు తీసుకువెళ్లారు.

ఆర్ కృష్ణయ్య
అయితే ఆర్ కృష్ణయ్య వెళ్లిపోయినా అసంతృప్త తెలుగుదేశం తమ్ముళ్లు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు.

ఆర్ కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య అనుచరులు సైతం తమ నాయకుడి పైన రెబల్ అనుచరుల దాడిని నిరసిస్తూ సర్కిల్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు.

ఆర్ కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య అనుచరులకు, రెబల్ అనుచరులకు... ఇలా ఇరువర్గాలకు పోలీసులు నచ్చజెప్పి కాసేపటికి వారి ఆందోళన విరమింపజేశారు.

ఆర్ కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య వాహనంపై టిడిపి అసంతృప్తి నేత సామ రంగారెడ్డి అనుచరులు దాడి చేశారంటూ కృష్ణయ్య అనుచరుడు శ్రీనివాస్ గౌడ్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్ కృష్ణయ్య
తనపై తనపై జరిగిన దాడిని ఆర్ కృష్ణయ్య ఖండించారు. తనపై జరిగిన దాడిని బిసిలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. తనపై దాడి జరగడం ఇదే మొదటి సారని చెప్పారు.

ఆర్ కృష్ణయ్య
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసాభాసాగా మారింది. ఎల్బీ నగర్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఆర్ కృష్ణయ్యపై సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలు దాడికి దిగారు.

ఆర్ కృష్ణయ్య
దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య వాహనాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఆర్ కృష్ణయ్య
ఈ ఘటనలో ఆర్ కృష్ణయ్యకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. కార్యకర్తలు ఆయన కారను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

ఆర్ కృష్ణయ్య
ఎల్బీ నగర్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్ కృష్ణయ్య తన అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఆర్ కృష్ణయ్య
అప్పటికే ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎస్వీ కృష్ణ ప్రసాద్.. టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఆర్ కృష్ణయ్య
మరో రెబల్ అభ్యర్థి సామ రంగారెడ్డి.. నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోపలికి వెళ్లారు. వారి అనుచరులు వందల సంఖ్యలో కార్యాలయం వెలుపల ఉన్నారు.

ఆర్ కృష్ణయ్య
అదే సమయంలో కారులో అక్కడకు వచ్చిన ఆర్ కృష్ణయ్యను చూసిన అసమ్మతి నేతల అనుచరులందరూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆర్ కృష్ణయ్య
కొంతమంది యువకులు పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో ఆర్ కృష్ణయ్య కారు పైన దాడికి పాల్పడడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఆర్ కృష్ణయ్య
అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను చెదరొగట్టి కృష్ణయ్యను కారులో సర్కిల్ కార్యాలయం వరకు తీసుకువెళ్లారు.

ఆర్ కృష్ణయ్య
అయితే ఆర్ కృష్ణయ్య వెళ్లిపోయినా అసంతృప్త తెలుగుదేశం తమ్ముళ్లు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు.

ఆర్ కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య అనుచరులు సైతం తమ నాయకుడి పైన రెబల్ అనుచరుల దాడిని నిరసిస్తూ సర్కిల్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి వెళ్లగొట్టారు.

Click it and Unblock the Notifications