వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ కంటే వేగంగా శోధించే సెర్చింజన్ 'సైనెట్'!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: సెర్చింజన్ గూగుల్ కంటే వేగంగా పరిశోధన చేసే వేదికను (సెర్చ్ ఇంజన్)ను తాము తయారు చేసినట్లు లండన్‌లోని హెల్సింకి ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (హెచ్ఐఐటీ) పరిశోధకులు తెలిపారు. తాము సిద్ధం చేసిన ఎస్సీఐఎన్ఈటీ (సైనెట్) శోధనా వేదిక మిగతా వాటి కంటే భిన్నమైనదన్నారు.

SciNet search engine claims to be faster than google

దీనితో కావాల్సిన సమాచారాన్ని వేగంగా పొందగలమని చెప్పారు. మనకు కావాల్సిన సమాచారం కోసం ఎలాంటి పద నిబంధాన్ని ఇవ్వాలి అనే అంశం పైన స్పష్టత లేని సమయాల్లో ఇది సహకరిస్తుందని తెలిపారు. శోధనకు పద బంధాన్ని తయారు చేయడంలో దీని పాత్ర కీలకమైనదని వివరించారు.

దీనిలో ఏర్పాటు చేసిన నిర్ధిష్ట సూచి అనే సరికొత్త ఐచ్ఛికంతో శోధన వేగవంతం అవుతుందన్నారు. మనకు కావాల్సిన సమాచారం పైన స్పష్టత లేని సమయాలలో దీనిని ఉపయోగించడం కష్టమని వారు తెలిపారు. టాపిక్ రాడర్ ద్వారా యూజర్స్ వారికి ఏది అత్యంత ముఖ్యమో వరుసగా చూసుకోవచ్చునని చెప్పారు.

English summary
SciNet search engine claims to be faster than google and help people search efficiently
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X