సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి, సందడి (పిక్చర్స్)

హైదరాబాద్: బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత పెళ్లి కోసం సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. సోమవారం సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చారు.

అర్బిత, ఆయుష్ శర్మల వివాహం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరవుతున్నారు.

మొత్తం 300 మంది ఆహ్వానితులను తెలుస్తోంది. సల్మాన్ భద్రతా వ్యవహారాలను ముంబయికి చెందిన ఓ సెక్యురిటీ ఏజెన్సీకి అప్పగించారు. కాగా, అర్పితకు సల్మాన్, షారుక్ ఖాన్‌లు తమ ఆశీస్సులు అందించడం గమనార్హం.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం అర్పిత, తదితరులు వస్తున్న దృశ్యం.

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వచ్చిన సల్మాన్ కుటుంబ సభ్యులు.. శంషాబాద్ విమానాశ్రయంలో...

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. వస్తున్న కుటుంబ సభ్యులు.

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత పెళ్లి కోసం సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు.

అర్పిత

అర్పిత

అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. సోమవారం సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చారు.

అర్పిత

అర్పిత

అర్బిత, ఆయుష్ శర్మల వివాహం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరవుతున్నారు.

అర్పిత

అర్పిత

మొత్తం 300 మంది ఆహ్వానితులను తెలుస్తోంది. సల్మాన్ భద్రతా వ్యవహారాలను ముంబయికి చెందిన ఓ సెక్యురిటీ ఏజెన్సీకి అప్పగించారు. కాగా, అర్పితకు సల్మాన్, షారుక్ ఖాన్‌లు తమ ఆశీస్సులు అందించడం గమనార్హం.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి వస్తున్న కుటుంబ సభ్యులు, మిత్రులు.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వస్తున్న కుటుంబ సభ్యులు, ప్రముఖులు.

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి జరగనుంది.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వస్తున్న కుటుంబ సభ్యులు, ప్రముఖులు.

అర్పిత

అర్పిత

రెండు రోజుల పాటు పెళ్లి సందడి కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి... అనంతరం వధూవరుల పరిచయ కార్యక్రమం ఉంటుంది.

అర్పిత

అర్పిత

మంగళవారం రాత్రి బాలీవుడ్ నటీనటులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రిసెప్షన్ ఉంటుంది.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. కారులో వస్తున్న అర్పిత.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వస్తున్న కుటుంబ సభ్యులు, ప్రముఖులు.

అర్పిత

అర్పిత

రెండు రోజుల పాటు పెళ్లి సందడి కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి... అనంతరం వధూవరుల పరిచయ కార్యక్రమం ఉంటుంది.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వస్తున్న ప్రముఖులు.. శంషాబాద్ విమానాశ్రయంలో..

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

అర్పిత

అర్పిత

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం వస్తున్న ప్రముఖులు..

అర్పిత

అర్పిత

అర్బిత, ఆయుష్ శర్మల వివాహం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత పెళ్లి హైదరాబాదులోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+