తెలంగాణకు తెల్లన్నం: బాలయ్యపై నెటిజన్స్ దండోరా

హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకానికి అసలు తెల్లన్నం అంటే ఏమిటో తెలియదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఎన్టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఫేస్‌బుక్ వేదికగా ఆయనపై విరుచుకుపడుతున్నారు.

ఫేస్‌బుక్‌ను ఆలంబనగా చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలు రాయడాననికి, చెప్పడానికి కూడా వీలు కాకుండా ఉన్నాయి. మరికొన్ని వ్యాఖ్యలు కాస్తా మెతగ్గానే విమర్శనాత్మకంగా ఉన్నాయి. బాలయ్యకు మద్దతుగా కూడా కొద్ది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోస్టులు పెట్టారు. ఫేస్‌బుక్ వేదికగా విరుచుకపడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.

Balayya
తెలంగాణా తల్లి తండ్రులారా, అక్కా చెల్లెళ్ళు, అన్నా దమ్ములు, మామ అత్తమ్మలు, ప్రజలందరూ....

మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన నందమూరి బాలకృష్ణ సినిమాలు చూడడం మానేయ్యండి. టి వి లో వచ్చినా , యు ట్యూబ్ లో వచ్చినా , కొత్తగా రిలీస్ అయినా సరే చూడొద్దు.

తెలంగాణను కించపర్చారా..! : 'అక్కడి వాళ్లకు తెల్లన్నం తెలియదన్న' బాలకృష్ణ

ఏడుగురు కొడుకులు - ఆరుగురు కోడళ్ళు.. నలుగురు కుమార్తెలు -నలుగురు అల్లుళ్ళు --మిగిలిన బంధువులు (....... ) ....... నందమూరి తారక రామారావు గారి చివరి రోజుల్లో ఒక్క రోజన్నా ""అన్నం "" పెట్టారా.... దేవుడి మీద , గుండె మీద చెయ్యివేసుకుని ప్రజలకు చెప్పండి ........

మీరు తెల్ల అన్నం పెట్టుంటే లక్ష్మి పార్వతి గారి ఎంట్రీ ఉండేది కాదు కదా ..........

ఎంతైనా అత్తమ్మ అని కనికరం , స్త్రీ అన్న గౌరవంకూడా లేకుండా తట్ట -బుట్ట - సామాను.... నడి రోడ్డ న పడేసి , కోర్టుల చుట్టూ తిప్పి బజారు పాలు చేసారు కదరా దద్దమ్మల్లారా....

పిచ్చి పిచ్చి గా మాట్లాడితే మీ గుట్టు రట్టు చేస్తా....

తిప్పరాజు రమేష్ బాబు, తెలంగాణా దత్త పుత్రుడు

అందరికీ అన్నీ నేర్పాడు నీ అయ్య.. కానీ తన కొడుకులకు మాత్రం కాస్త బుద్దీజ్ఞానం నేర్పలేకపోయాడు... తెలంగాణవారికి అన్నం పెట్టాడు, కానీ నీలాంటి కొడుకులకు ఎప్పుడూ కాస్త గడ్డి కూడా పెట్టలేదు.... అందరూ మెదళ్లు లేని ........

- మంచాల శ్రీనివాస రావు

తెలంగాణకు మెదటి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది వీడి అయ్యనే..మా తెలంగాణ జాతి భూములను మీ కులానికి కట్టబెట్టి మాకు ద్రోహం చేసింది NTR ....

- మహేష్ రెడ్డి

వాళ్ళ అయ్యా నిద్ర లేపి తెల్ల అన్నం పెట్టిండు...అందుకే కక్కలేక, మింగలేక నత్తి వచ్చింది.

- జస్టిన్ లెనిన్

నేనంటాను, ఆంధ్రోల్లకు సన్న బియ్యం తినుడు నేర్పిందే తెలంగాణ. 1990లలో ఆంధ్రలో ఏ హోటలుకు వెళ్లినా దొడ్డు బియ్యం మాత్రమే వడ్డించే వారు.

- హరిబాబు దోర్నాల

Dhandayatra Asura మీరన్నది బాగుంది నేనన్నది బహు బాగుంది అని ,అనిపిన్చాలని తాపయత్ర పడి ఇలా తిట్లు తింటున్నాడు .

- దండయాత్ర ఆసుర

His views is ok - way of expression is not correct - kilo Rs.2/- rice - replaced nukakala biyyam & jonnalu - from poor public - they habited - white rice - balaiah missed logic .

- Ramana Kv

.... మాది 300 years నుంచే #Telangana culture is Biryani-Sherwani-Qurbani

- Moizuddin Khaja

తెల్లన్నం సంగతి అటుంచితే.. ఈయన మాత్రం పచ్చగడ్డి, తవుడు, పిడకలు తిని దబిడి దిబిడిగా పెరిగారు.

- వికాస్ మందా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+