తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన 23 రోజుల 'సంకల్ప యాత్ర'ను విజయవంతంగా పూర్తి చేశారు. షాద్‌నగర్ నుండి తిరుమల వరకు సుమారు 540 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన మొక్కుకున్న మొక్కును ఈ సందర్భంగా తీర్చుకున్నారు.
Video Published On: Tuesday, Mar 10, 2026, 10:28 [IST]


Click it and Unblock the Notifications