ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సెగ.. సామాన్యుడికి తప్పని తిప్పలు!
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల (Middle East Conflict) ప్రభావం ఇప్పుడు వంట గ్యాస్ సరఫరాపై పడింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ కడుతున్నారు.
Video Published On: Tuesday, Mar 10, 2026, 12:59 [IST]


Click it and Unblock the Notifications