పేర్ని నాని ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత
మచిలీపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలేం జరిగింది? పోలీసులు ఎందుకు మోహరించారు? తాజా పరిస్థితులను ఈ వీడియోలో చూడండి.
Video Published On: Saturday, Mar 14, 2026, 12:44 [IST]


Click it and Unblock the Notifications