తగ్గిన గుడ్డు ధర.. సామాన్యులకు పండగే!
ఆంధ్రప్రదేశ్‌లో కోడిగుడ్ల ధరలు భారీగా పతనమయ్యాయి. గతంలో రూ. 6 నుండి రూ. 7 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు కేవలం రూ. 4 కే అందుబాటులోకి వచ్చింది. ఈ ధరల తగ్గింపుపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వ్యాపారులు మరియు లేయర్ ఫామ్ రైతులు ఏమంటున్నారో మా One India Telugu ఎక్స్‌క్లూజివ్
Video Published On: Friday, Mar 13, 2026, 01:16 [IST]


Click it and Unblock the Notifications