విజయవాడలో నిలిచిపోయిన గ్యాస్ సరఫరా! హోటల్స్ అన్నీ మూత
విజయవాడ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. గ్యాస్ సరఫరా లేకపోవడంతో నగరంలోని వందలాది హోటల్స్ మరియు రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. టిఫిన్ సెంటర్లు, భోజన శాలల వద్ద 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి.
Video Published On: Thursday, Mar 12, 2026, 06:59 [IST]


Click it and Unblock the Notifications