హైదరాబాద్ లో ఎల్పీజీ సిలిండర్ల దొరక్క టిఫిన్ సెంటర్లు బంద్..!
ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు, గ్యాస్ విషయంలో టెన్షన్ పెట్టిస్తోంది. పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. చాలా టిఫిన్ సెంటర్లు బంద్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Video Published On: Thursday, Mar 12, 2026, 12:43 [IST]


Click it and Unblock the Notifications