విజయవాడలో గ్యాస్ కొరత.. గంటల తరబడి వేచి చూస్తున్న జనం
విజయవాడ నగరంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమైంది. గత కొన్ని రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద నగరవాసులు భారీ క్యూలు కడుతున్నారు. బుకింగ్ చేసుకున్న వారికీ సిలిండర్లు అందకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Video Published On: Thursday, Mar 12, 2026, 04:38 [IST]


Click it and Unblock the Notifications