భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! ఒక్కరోజే వెండి ₹10,000 డౌన్
నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ముఖ్యంగా వెండి ధర కేజీకి ఏకంగా ₹10,000 మేర తగ్గడం విశేషం.
Video Published On: Thursday, Mar 12, 2026, 11:35 [IST]


Click it and Unblock the Notifications