మంట పుట్టిస్తున్న గ్యాస్ కొరత.. హోటల్స్‌లో భోజనం దొరకడం కష్టమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో హోటల్ మరియు రెస్టారెంట్ రంగం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా భారీగా తగ్గడంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ల ధరలు బ్లాక్ మార్కెట్‌లో ₹3,000 దాటినట్లు వార్తలు వస్తున్నాయి
Video Published On: Thursday, Mar 12, 2026, 12:12 [IST]


Click it and Unblock the Notifications