Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..! బస్సులో ఫ్రీ జర్నీ

Google Oneindia News
AP SSC Exams 2026

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తమ హాల్ టికెట్‌ను చూపించి APSRTC బస్సులలో (పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ) ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి మరియు విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పించారు. పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్ డౌన్‌లోడ్ మరియు ఉచిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

Video Published On: Friday, Mar 13, 2026, 01:52 [IST]

More Videos From

Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా