పిఠాపురంలో షాకింగ్ సీన్..! అలిగి వెళ్లిపోయిన వర్మ
పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. టీడీపీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అటు కూటమిలో, ఇటు నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. వర్మ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? కూటమి ప్రచారానికి ఆయన సహకరిస్తారా లేదా? పిఠాపురంలో తాజా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Video Published On: Friday, Mar 13, 2026, 05:21 [IST]


Click it and Unblock the Notifications