క్యాన్లతో పెట్రోల్ బంకులకు.. నిలిచిపోయిన రవాణా
రాష్ట్రంలో గ్యాస్ కొరత వార్తల నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ కూడా దొరకదేమో అన్న భయం ప్రజల్లో మొదలైంది. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కొందరు ప్రజలు ఏకంగా వాటర్ క్యాన్లు, బాటిళ్లతో వచ్చి పెట్రోల్‌ను నింపుకుంటున్నారు. రవాణా వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంది? అసలు పెట్రోల్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ఆందోళనలో నిజమెంత? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Video Published On: Friday, Mar 13, 2026, 12:42 [IST]


Click it and Unblock the Notifications