కమర్షియల్ గ్యాస్ షాక్: సోమవారం హోటళ్లు బంద్!
పశ్చిమాసియా (Middle East) యుద్ధం ప్రభావం ఇప్పుడు ఏపీలోని సామాన్యుడి భోజనంపై పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత మరియు బ్లాక్ మార్కెట్ దందా కారణంగా హోటల్ యజమానులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Video Published On: Friday, Mar 13, 2026, 02:48 [IST]


Click it and Unblock the Notifications