అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ..!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. మీకు అన్నదాత సుఖీభవ నిధులు వచ్చాయో లేదో తెలుసుకోవాలంటే.. https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లి చెక్ చేసుకోవాలి.
Video Published On: Saturday, Mar 14, 2026, 04:52 [IST]


Click it and Unblock the Notifications